Friday, May 3, 2024

Breaking : వ‌ర‌ద‌నీటిలో బాహుబ‌లి సీన్ – త‌ల‌పై బాలుడు- సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లింపు

ప‌లు రాష్ట్రాల‌ను భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. కాగా వ‌ర‌ద గుప్పిట్లో పెద్ద‌ప‌ల్లి చిక్కుకుంది. మ‌ర్రివాడ‌ను వ‌ర‌ద‌నీరు చుట్టుముట్టింది. దాంతో నెల‌ల శిశువును అతిక‌ష్టంమీద తర‌లంచారు స్థానికులు. ఓ పెద్ద బేసిన్ లో బాలుడిని ప‌డుకోపెట్టి త‌ల‌పై మోసుకుంటూ నీళ్ల‌ల్లో ఈదుకుంటూ ఆ శిశువుని త‌ర‌లించ‌డం చూస్తోంటే బాహుబ‌లి సీన్ గుర్తుకురాక‌మాన‌దు.ఇప్పుడు ఈ వార్త వైర‌ల్ గా మారింది. ఆ బాలుడితో పాటు అత‌ని త‌ల్లిదండ్రులు ఆ నీటిలో న‌డుచుకుంటూ వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement