Monday, June 5, 2023

Breaking : జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన స్కీం రిలీజ్ చేసిన సీఎం జ‌గ‌న్ – నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ లో స‌భ‌

నంద్యాల చేరుకున్నారు సీఎం జ‌గ‌న్. హెలిప్యాడ్ ద‌గ్గ‌ర కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు జ‌గ‌న్. కార్య‌క‌ర్త‌ల‌తో 40నిమిషాలు మాట్లాడారు జ‌గ‌న్..అనంత‌రం రెండో విడ‌త జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన స్కీంని రిలీజ్ చేశారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ లో స‌భ ఏర్పాటు చేశారు. 10.68ల‌క్ష‌ల మంది త‌ల్లుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశారు. రూ.1024కోట్ల న‌గ‌దు అందిస్తోంది ప్ర‌భుత్వం. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement