Friday, April 19, 2024

మంత్రి కేటీఆర్ తో మేఘాల‌య‌ సీఎం సంగ్మా భేటీ

మేఘాల‌య ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈరోజు ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై కేటీఆర్, సంగ్మా చ‌ర్చించారు. సంగ్మా దంప‌తుల‌ను కేటీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ శాలువాతో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement