Tuesday, May 7, 2024

Breaking : ఇండో..నేపాల్ స‌రిహ‌ద్దులో భారీ కుట్ర‌-యురేనియంని త‌ర‌లిస్తున్న 15మంది అరెస్ట్

ఇండో..నేపాల్ స‌రిహ‌ద్దులో భారీ కుట్ర‌ని భ‌గ్నం చేశారు..అక్ర‌మంగా యురేనియంని త‌ర‌లిస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.రెండు కిలోల యురేనియం స్వాధీనం చేసుకున్నారు..15మందిని అరెస్ట్ చేశారు.బీహార్ కి యురేనియం త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement