Monday, April 29, 2024

బౌన్సర్ల అసోసియేషన్ క్యాలెండర్ ని – ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వగృహంలో బౌన్సర్ల అసోసియేషన్ జిల్లా క్యాలెండర్ ను తెరాస నగర అధ్యక్షులు పగడాల నాగరాజు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ .. కార్యదర్శి ఆర్ వి ఎస్ సాగర్ ల ఆధ్వర్యంలో మంత్రి అజయ్ కుమార్ చేతుల మీదుగా అట్టహాసంగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో నగర సిటీ మేయర్ పనుకొల్లు నీరజ,సూడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, బౌన్సర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గా కిరణ్ కుమార్ ,కార్యదర్శిగా హర్షిత్ .కార్యవర్గ సభ్యులుగా రామరాజు,చిరంజీవి,ఖాసిమ్, బాచి,రవి,సాయి చరణ్,సి.రాజేష్,బి.రాజేష్,ఆఫ్రోజ్,రాము,ఆలీ,నాగరాజు,తారక్,భవ్ సింగ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement