Saturday, May 4, 2024

Breaking: గుజరాత్ పై మరోసారి పట్టు నిలుపుకున్న బీజేపీ..

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంది. గుజరాత్ లో బీజేపీ ఘనవిజయం దిశగా వెళ్తోంది. గుజరాత్ లో వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్ లో గత రికార్డులను బీజేపీ బద్దలు కొట్టింది. గుజరాత్‌లో మళ్లీ బీజేపీయే అధికారం చేపడుతుందని, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నదని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనావేశాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement