Saturday, May 4, 2024

ఆరోగ్యం..దీర్ఘాయుష్షుతో ప్ర‌ధాని మోడీ ఉండాల‌ని ట్వీట్ చేసిన సీఎం జ‌గ‌న్

నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బ‌ర్త్ డే. ప్రధాని జన్మదినం సందర్భంగా చాలా మంది ప్రముఖులు మోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… కూడా మోడీకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. దేవుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, దీర్ఘాయిష్షు ఉండాలని అభిలాషించారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement