Saturday, April 27, 2024

Bigg Boss 5: లోబో ఎలిమినేట్

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. 8వ వారం లో లోబో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. గ‌త వారం ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించి సీక్రెట్ రూమ్ లో వచ్చిన బిగ్ బాస్… ఈ వారం నిజంగానే ఎలిమినేట్ చేశారు.

ఫస్ట్ వీక్ నుంచి లోగో తనదైన స్టైల్ లో అలరించాడు. ఎంటర్టైన్మెంట్ చేస్తూ నవ్వులు పంచాడు. ఇంటి సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడింది. టాస్క్‌ల సందర్భంగా తనవంతు కృషి చేసేవాడు. గత వారం కెప్టెన్సీ కోసం ట్రై చేశాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement