Monday, April 29, 2024

Big Breaking : స్టాక్ మార్కెట్ కి బ్లాక్ మండే -రూ.7ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి

స్టాక్ మార్కెట్ల‌కి నేడు బ్లాక్ మండే..భారీగా ప‌త‌న‌మ‌య్యాయి బ్యాంకింగ్..ఫైనాన్స్ షేర్లు.. సెన్సెక్స్ 1600,నిఫ్టీ 440 పాయింట్లు లాస్ అయింది. సెన్సెక్స్ లో నెస్లే మిన‌హా అన్ని షేర్ల‌కు న‌ష్టాలు వ‌చ్చాయి.రూ.7ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరయింది. అమెరికాలో వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.కాగా వ‌డ్డీ రేట్ల‌పై బుధ‌వారం ఫెడ్ స‌మావేశం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement