Friday, May 17, 2024

Breaking : సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజున : ఏపీలో సేవా కార్య‌క్ర‌మాలు : స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

ఈ నెల 21న సీఎం జ‌గ‌న్ పుట్టిన‌రోజు. దాంతో ఏపీలో సేవా కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చారు ప్ర‌భుత్వ స‌ల‌హ‌దారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ఈ మేర‌కు విద్యార్థుల‌కు పుస్త‌కాల పంపిణీ, దుస్తుల పంపిణీ చేయ‌నున్నారు. వీటితో పాటు ర‌క్త‌దానం, అన్న‌దానం,మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నారు. కాగా సీఎం జ‌గ‌న్ తో బుగ్గ‌న‌,స‌జ్జ‌ల కీల‌క స‌మావేశం అయ్యారు. ఈ మేర‌కు ఈ సాయంత్రానికి పీఆర్సీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement