Monday, May 6, 2024

Breaking: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన

పాకిస్థాన్ లో రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. విపక్షాలు అవిశ్వాసం ఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement