Monday, April 29, 2024

AOBలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

అల్లూరి జిల్లాలోని ఏఓబీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇద్దరు కీలక నేతలను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు నేతలు పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు అశోక్, శ్రీకాంత్ లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భారీగా మావోయిస్టు డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీ సంఖ్యలో మిలీషియా సభ్యులు లొంగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement