Sunday, April 28, 2024

Breaking: తెలంగాణ – మహారాష్ట్ర బార్డర్ లో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ – మహారాష్ట్ర బార్డర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చంద్రపూర్ జిల్లాలో సుబాబుల్ డిపో తగలబడుతోంది. సుబాబుల్ కర్రలు అగ్నికి ఆహుతవుతున్నాయి. సుబాబుల్ డిపో పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. మంటలు వ్యాపిస్తే ప్రమాదమని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement