Saturday, May 4, 2024

వాటే ఫ్రెండ్‌షిప్: డాల్ఫిన్‌తో డాగ్ అనుబంధం, కొట్టుకుపోతుంటే కాపాడిన వైనం! (వీడియో)

జీవ‌ జాతుల్లో అత్యంత విశ్వాస‌మైన‌ది శున‌క‌ము. డాగ్స్‌తోపాటు కొన్ని జంతువులు కూడా ఎంతో అనురాగం, ఆప్యాయత క‌న‌బ‌రుస్తుంటాయి. అయితే.. ఓ పెంపుడు కుక్క స‌ముద్రంలో కొట్టుకుపోతుంటే దాన్ని బోట్‌ ద‌గ్గ‌రికి చేర్చింది డాల్ఫిన్‌. అంతేకాకుండా దానితో ఎంతో స‌ర‌దాగా సంద‌డి చేస్తూ క‌నిపించింది. అయితే.. ఈ కుక్క కూడా దానితో ఎంతో చ‌నువుగా మ‌సులుకుని ఫ్రెండ్స్ మాదిరి అయిపోయాయి. వాటి ప‌ల‌క‌రింపులు, ఆప్యాయ‌త‌లు ఈ వీడియోలో చూడొచ్చు. కుక్క చేసిన అరుపుల‌తో డాల్ఫిన్ నీళ్ల‌లో గిరికీలు కొడుతూ ఎగిరి గంతులేయ‌డం ఎంతో ఫ‌న్నీగా అనిపిస్తోంది.

ఈ వీడియోను www.prabhanews.comలో చూడండి!

Advertisement

తాజా వార్తలు

Advertisement