Saturday, May 18, 2024

29న సంగారెడ్డి జిల్లాస్థాయి క్రీడలు.. ఏర్పాట్లు చేస్తున్న యువ‌జ‌న క్రీడ‌ల శాఖ‌

ప్రభన్యూస్ : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ రాష్ట్రం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29న అంబేద్కర్‌ మైదానంలో జిల్లాస్థాయిలో అండర్‌-19 హాకీ క్రీడాకారులకు హాకీ, 800మీటర్స్‌, జావెలిన్‌, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ క్రీడలు నిర్వహింజరుగుతుందని జిల్లా యువజన, క్రీడ శాఖ అధికారి ఒకప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తిగల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఈనెల 29న ఉయదం 9గంటలకు సంగారెడ్డిలోని అంబేద్కర్‌ మైదానంలో తమ జట్టు లీస్టు, ఆధార్‌కార్డు, పుట్టిన ధృవపత్రంతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలుకు 08455276010ను సంప్రదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement