Tuesday, May 7, 2024

69th Match: 10 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్ హెచ్ స్కోరు 103.. నో వికెట్

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 10 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి వికెట్లు న‌ష్ట‌పోకుండా 103 ప‌రుగులు చేసింది. 10ఓవ‌ర్ల స‌మ‌యానికి ఎస్ఆర్ హెచ్ బ్యాట‌ర్లు వివ్రాంత్ శ‌ర్మ 55 ప‌రుగులు, మ‌యాంక్ అగ‌ర్వాల్ 40 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement