Thursday, May 9, 2024

140 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్.. వివ్రాంత్ శ‌ర్మ 69కి ఔట్

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 140 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. హైద‌రాబాద్ జ‌ట్టు ఓపెన‌ర్ వివ్రాంత్ శ‌ర్మ 69 ప‌రుగులు చేసి ఆకాష్ మ‌ధ్వ‌ల్ బౌలింగ్ లో నేహ‌ల్ వాద్రాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement