Saturday, April 27, 2024

4th Test : ఉస్మాన్ ఖ‌వాజా 180కి ఔట్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖ‌వాజా 180 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 8వ వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఖవాజా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement