Monday, April 29, 2024

4th Test : టీ బ్రేక్.. ఆసీస్ స్కోరు 409/7

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కొన‌సాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు ప్ర‌స్తుతం టీ బ్రేక్ స‌మ‌యానికి 7 వికెట్లు న‌ష్ట‌పోయి 409 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖ‌వాజా 180 ప‌రుగులు, నాథ‌న్ ల‌యాన్ 7 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement