Tuesday, May 7, 2024

Breaking: భద్రాచలంలో 450కిలోల గంజాయి పట్టివేత

భద్రాచంలో భారీగా గంజాయి పట్టుబడింది. 450 కిలోల గంజాయిని స్మగ్లర్లు తరలిస్తుండగా పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే గంజాయిని తరలిస్తున్న రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. చింతూరు నుంచి ఖమ్మం తీసుకెళ్తుండగా పట్టుబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement