Wednesday, May 1, 2024

3rd Test : మూడో వికెట్ డౌన్.. కోహ్లీ 13కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు మ్యాచ్ కొన‌సాగుతోంది. జ‌ట్టు స్కోరు 54 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది. భార‌త్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 13 ప‌రుగులు చేసి కుహ్నెమాన్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement