Monday, April 29, 2024

3rd Test : ఆరో వికెట్ డౌన్.. శ్రీక‌ర్ భ‌ర‌త్ 3కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు మ్యాచ్ కొన‌సాగుతోంది. జ‌ట్టు స్కోరు 118 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. భార‌త్ బ్యాట్స్ మెన్ శ్రీక‌ర్ భ‌ర‌త్ 3 ప‌రుగులు చేసి ల‌యాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement