Sunday, April 28, 2024

3rd ODI.. ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ చేశాడు. కిషన్ 85 బంతుల్లో 2 సిక్సర్లు, 13 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేసి అమేజింగ్ సెంచరీని సాధించాడు. మరో విరాట్ కోహ్లీ కూడా తనదైన స్టైల్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement