Friday, April 26, 2024

ట్రాక్టర్ నడిపి.. దుక్కి దున్నిన బండి సంజయ్..

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం, ఐలాపూర్ గ్రామ సమీపంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని ఓ రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరారు. వెంటనే బండి సంజయ్ స్వయంగా ఆ రైతు పొలంలో ట్రాక్టర్ ఎక్కి కాసేపు దుక్కిదున్నారు. అనంతరం బండి సంజయ్ పాదయాత్రగా ముందుకు సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement