Tuesday, April 30, 2024

2nd Test: 227 పరుగుల వద్ద కమ్మిన్స్, మర్ఫీ ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 227 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్, ఎనిమిదో కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పాట్ కమ్మిన్స్ 33 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మర్ఫీ కూడా వెంటనే ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement