Thursday, May 2, 2024

2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. బంగ్లా స్కోరు 7/0

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు సెకండ్స్ ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. బంగ్లాదేశ్ జట్టు 7 పరుగుల వద్ద రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్లు శాంటో 5 పరుగులు, జకీర్ హసన్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement