Saturday, May 4, 2024

2nd Test: నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్..ట్రావిస్ హెడ్ (12) ఔట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 108 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ 12 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement