Tuesday, April 30, 2024

Breaking: పాండవులగుట్టలో పేకాట డెన్‌​.. 20 మంది అరెస్టు, ల‌క్ష‌తోపాటు కారు, 4 బైకులు స్వాధీనం

భూపాలపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టలో పాండవుల గుట్టలో పేకాట డెన్​ ఏర్పాటు చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండ లక్షల రూపాయలు పెట్టి (బెట్టింగ్ పెడుతూ) పేకాటాడుతున్న 20 మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సుమారు లక్షకు పైగా క్యాష్, నాలుగు కార్లు, ఐదారు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement