Friday, May 3, 2024

1st Test : టీ బ్రేక్.. బంగ్లాదేశ్ స్కోరు 176/3

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు జాకీర్ హసన్ 82 పరుగులు, ముస్ఫికర్ రహీమ్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 337 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement