Sunday, April 28, 2024

1st Test : రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా స్కోరు.. 133/8

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 44ఓవర్లు బౌలింగ్ చేసి 8 వికెట్లు తీసింది. మెహదీ హసన్ మిరజ్ 16 పరుగులు, హోషియన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement