Thursday, May 9, 2024

1st ODI: శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం గిల్ కు అచ్చొచ్చింది. ఆయన ఈ స్టేడియంలో చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు బ్యాట్స్ మెన్ శుభమాన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. శుభమాన్ గిల్ 145 బంతుల్లో 19 ఫోర్లు, 8 సిక్సర్ల తో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement