Thursday, May 9, 2024

Breaking: రాహుల్ సహా 18మంది కాంగ్రెస్ ఎంపీల అరెస్ట్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరో 18మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనియాగాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా విజయ్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement