Saturday, May 4, 2024

India VS South Africa: సిరీస్​ గెలుస్తారా… సమర్పిస్తారా.. నేడు చివరి వన్డే

ఇవాళ బోలను పార్క్, పార్ల వేదికగా ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య చివ‌రి వన్డే జరుగనుంది. సాయంత్రం ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభం అవుతుంది.

గ‌త రెండు మ్యాచ్‌లో భార‌త్ ఒక‌టి, సౌతాఫ్రికా 1గెలిచి స‌మంగా నిలిచాయి. చివ‌రి మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. సిరీస్‌ గెలుచుకోనుంది.
టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ,కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.


దక్షిణ ఆఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement