Friday, May 3, 2024

టెస్ట్ సిరీస్ నుంచి వార్న‌ర్ ఔట్…

న్యూఢిల్లి: ఆసిస్‌ను గాయాల బెడద వెంటా డుతోంది. ఇండియాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ నుంచి ఆస్ట్రేలియా ఓపెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను తప్పించారు. రెండో టెస్టు లో గాయపడ్డ వార్నర్‌కు విశ్రాంతిని చ్చారు. మిగతా రెండు టెస్టులకు అత న్ని దూరం పెట్టేశారు.బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలోని చివరి రెండు టెస్టులకు ఆడ డం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. వార్నర్‌ మోచేతికి స్వల్పంగా ప్రాక్చర్‌ అయిన ట్లు తేలింది. వన్డేలకు అతను తిరిగి వచ్చే అవకాశాలు న్నాయి. దీంతో వార్నర్‌ కంకషన్‌ తీసుకున్నాడు. అతని స్థానంలో రెన్‌షాను ఆ మ్యాచ్‌లో ఆడించారు. అయితే ఇంకా ఫిట్‌ కాకపోవడంతో వార్నర్‌ టెస్ట్‌ సిరీస్‌ నుంచి తప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement