Sunday, May 19, 2024

INDvsENG | బ్రూక్ స్థానంలో ఈ యంగ్ ప్లేయర్.. ప్రకటించిన ఈసీబీ !

భారత్‌తో-ఇంగ్లండ్ జట్ల ఈ నెల 25నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. కాగా, తాజాగా బ్రూక్‌ స్థానంలో డాన్‌ లారెన్స్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చినట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.

26 ఏండ్ల లారెన్స్ ఇప్పటివరకూ 11 టెస్టులు ఆడి 21 ఇన్నింగ్స్‌లలో 29 సగటుతో 551 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలున్నాయి. మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన లారెన్స్‌కు బౌలింగ్‌లోనూ ప్రావీణ్యముంది. టెస్టులలో అతడు మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇండియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ అండర్సన్‌, రెహన్‌ అహ్మద్‌, గస్‌ అట్కిన్సన్‌, జానీ బెయిర్‌ స్టో, షోయబ్‌ బాషిర్‌, జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, బెన్‌ ఫోక్స్‌, టామ్‌ హర్ట్లీ, జాక్‌ లీచ్‌, ఒలీ పోప్‌, ఒలీ రాబిన్సన్‌, జో రూట్‌, మార్క్‌ వుడ్‌, డాన్‌ లారె

Advertisement

తాజా వార్తలు

Advertisement