Tuesday, May 14, 2024

Big Breaking: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమిండియా..

సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచింది. ఈ మేర‌కు కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి ఫ‌స్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియాపై గెలిచిన ఉత్సాహంతో రోహిత్ సేన సంతోషంగా బ‌రిలోకి దిగుతోంది. అయితే.. స‌ఫారీలు కూడా ఏమీ తీసిపోయిన‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని క్రికెట్ అన‌లిస్టులు అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement