Friday, October 4, 2024

Team India for World Cup – అశ్విన్ కు లక్కీ ఛాన్స్ … అక్షర్ పటేల్ ప్లేస్ లో వరల్ద్ కప్ టీమ్ లో చోటు ..

ముంబై – భారత్ టాప్ స్పిన్నర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు వరల్డ్ కప్ టీమ్ చోటు దక్కింది.. ముందుగా ప్రకటించిన జట్టులో అక్షర పటేల్ గాయపడటంతో అతడి స్థానంలో అశ్విన్ ను ఎంపిక చేశారు.. ఇటీవ‌ల జ‌రిగిన అసీస్ వ‌న్డే సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడిన అశ్విన్ ఏడు వికెట్లు తీసుకుని త‌న స‌త్తా చాటాడు .. అలాగే బ్యాటింగ్ సామ‌ర్ధ్యం కూడా ఉండ‌టంతో త‌ప్ప‌ని స్థితిలో సెలక్ట‌ర్లు అశ్విన్ ఎంపిక చేశారు.. కొత్త జ‌ట్టును నేడు ప్ర‌క‌టించారు..

15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్ర‌న్ అశ్విన్ , శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాద‌వ్ , మహ్మద్ సిరాజ్. మహ్మద్ షమీ

Advertisement

తాజా వార్తలు

Advertisement