Saturday, April 27, 2024

IPL : కోల్ కతా వేదిక‌గా సన్ రైజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా టోర్నీ 2024రానే వ‌చ్చింది. శుక్ర‌వారం ఆర్‌సీబీ వ‌ర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ జ‌రుగ‌గా 6వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. కాగా వీకెండ్ కావ‌డంతో రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొదట 4 గంటలకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement