Friday, April 26, 2024

Gold : త‌గ్గిన బంగారం…ఎంతంటే..

బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్ అందింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు…ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 67, 070 గా నమోదు కాగా.. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 61, 490 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76, 400 గా నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement