Thursday, May 2, 2024

సానియామీర్జాపై.. ప్ర‌శంస‌లు కురిపించిన షోయ‌బ్ మాలిక్

త‌న కెరీర్ ని ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఓట‌మితో ముగించింది టెన్నిస్ స్టార్ సానియామీర్జా..కాగా త‌న భార్య సానియాపై ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా ఆటతీరును చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పారు. క్రీడా ప్రపంచంలో మహిళలకు నీవొక ఆశాకిరణం, స్ఫూర్తిదాయకమని కితాబునిచ్చారు. నీ కెరీర్ లో నీవు సాధించిన వాటికి ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. నమ్మశక్యంకాని కెరీర్ కు అభినందనలు అని భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement