Monday, May 6, 2024

SA vs NZ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇవాళ న్యూజలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా 32వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement