Sunday, April 28, 2024

TS: మంత్రి గంగుల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో చింతకుంట గ్రామ యాదవ సంఘం నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలుపునకు కృషి చేస్తామని వారు వెల్లడించారు. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement