Monday, April 29, 2024

SA vs IND 2nd Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ సౌతాఫ్రికా

కేప్‌ టౌన్ వేదికగా సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు జరుగనుంది. ఈమ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది. కాసేపట్లో ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

మొదటి టెస్టు మ్యాచ్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు రెండో టెస్టులోనూ గెలుపొందాలని చూస్తుండగా.. మొదటి మ్యాచ్ ఓడిపోయిన ఇండియా జట్టు రెండో టెస్టు అయినా గెలిచి.. సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement