Saturday, May 4, 2024

SA vs BAN : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య వరల్డ్ కప్ లో భాగంగా 23వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement