Monday, May 6, 2024

ఐపిఎల్ – రాజస్థాన్ రాయల్స్ 8 ఓవ‌ర్ల‌లో 105/1

ద‌రాబాద్ ఉప్ప‌ల్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు స‌న్ రైజ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్న‌ది.. రాజస్థాన్ రాయల్స్ బట్లర్ రూపంలో తొలి వికెట్ కొల్పోయింది.. బట్లర్ వికెట్ ను ఫరూఖీ పడగొట్టారు.. బట్లర్ 22 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 8 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగులు చేసింది.. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ ఆరు ఓవ‌ర్ల‌లో 85 ప‌రుగులు చేసింది.. జైశ్వాల్ 39ప సంజూ 11 ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు.

స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు
భువ‌నేశ్వ‌ర్ కుమార్ , అభిషేక్ శ‌ర్మ‌, మ‌యాంక్ అగ‌ర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, వాష్టింగ్టంన్ సుంద‌ర్, అదిల్ రషిద్, ఫ‌జ‌ల్ ఫ‌రూఖీ, ఉమ్రాన్ మాలిక్, టి న‌ట‌రాజ్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు
సంజు శాంస‌న్, జోస్ బ‌ట్ల‌ర్, య‌శ‌స్వీ జైశ్వాల్, దేవ‌దత్త ప‌డిక‌ల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్ మెయిర్, జాస‌న్ హోల్డ‌ర్, ఆర్ అశ్విన్ , యుజువేంద్ర చావ‌ల్, ట్రెంట్ బోల్ట్, కె ఎం అసిఫ్

Advertisement

తాజా వార్తలు

Advertisement