Saturday, April 27, 2024

Punjab vs Delhi 2nd Match : 138 పరుగులకు ఏడో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ (21) ఔట్

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు 138 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్ బ్యాట్స్ మెన్ అక్షర్ పటేల్ 21 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ ఒక పరుగు పూర్తి చేసి రెండో రౌండ్ కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement