Thursday, May 2, 2024

NED VS SL: శ్రీలంక టార్గెట్ 263 పరుగులు

శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య లక్నోలో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. అయితే లంక బౌల‌ర్ల ధాటికి నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్లు చేతులెత్తేస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ జట్టు 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్లు సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 70 పరుగులు, బీక్ 59 పరుగులు, కోలిన్ అకెర్మాన్ 29 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement