Thursday, May 9, 2024

గిల్ , సాహా మెరుపు బ్యాటింగ్ – ల‌క్నో టార్గెట్ 228 ర‌న్స్

అహ్మ‌దాబాద్ లో నేడు జర‌గ‌నున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ల‌క్నో రెగ్యుల‌ర్ కెప్టెన్ రాహుల్ గాయ‌ప‌డి టోర్ని నుంచి త‌ప్పుకోవ‌డంతో ఈ జ‌ట్టుకి కునాల్ పాండ్యా నాయ‌కత్వం వ‌హిస్తున్నాడు.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 227 ప‌రుగులు చేసింది.. ఓపెన‌ర్ గిల్ 94, మిల్ల‌ర్ 21 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.. మ‌రో ఓపెన‌ర్ సాహా 81 ప‌రుగులు, కెప్టెన్ హ‌ర్దిక్ పాండ్యా ప‌రుగులు చేసి ఔట‌య్యారు.. ల‌క్నో గెలుపు కోసం 228 ప‌రుగులు చేయాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement