Friday, May 3, 2024

India vs Ausis – కుమ్మేసిన వర్షం.. ఆగిన మ్యాచ్ …ఆసిస్ స్కోరు 166/4

మొహాలీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 35.4 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో ఆటకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఆట నిలిచిన సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (21), ఇంగ్లిస్‌ (3) క్రీజులో ఉన్నారు. వార్నర్‌ (52) అర్ధశతకం చేయగా.. స్మిత్‌ (41), మార్నస్‌ (39) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో షమి 2 వికెట్లు తీయగా.. అశ్విన్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement