భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు 185 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కామెరున్ గ్రీన్ 31 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement